మంచి మాటలు
పేజీలు
సీతారత్నం
రావు
హోమ్
22, జూన్ 2021, మంగళవారం
శుభోదయం.ఆ. పాలవార్థిలోన బవ్వళించిన హరి గొల్ల ఇండ్ల పాలు కోరనేల? ఎదుటివారి సొమ్ము ఎల్లవారికి దీపి విస్వాదాభిరామ ! వినుర వేమ !పాల సముద్రములో పవళించిన శ్రీ హరి గొల్లవారి ఇండ్లలోని పాలని దొంగలించి మరీ తాగేవాడు. ఎదుటివారి సొమ్ము ఎవరికైనా తీపే.ఆఖరికి పరమాత్ముడికి కూడా..అంటున్నాడు వేమన.
కొత్త పోస్ట్‌లు
పాత పోస్ట్‌లు
హోమ్
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)