7, సెప్టెంబర్ 2015, సోమవారం

ఎవ్వరూ ఎవ్వరికీ ఎప్పటికీ నచ్చరు
ఏదో ఒక పని ఉంటే తప్ప
ఏదీ ఎక్కడా ఉచితంగా ఇవ్వబడదు
ఏదో ఒక విదంగా నిన్ను లోబరచుకోవాలంటే తప్ప

కల్మషమే సోకని
ఏ పవిత్ర మనసూ ఎదురవ్వదు నీకిక్కడ
ఆత్మగా మారి సంచరిస్తే తప్ప.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి