21, ఏప్రిల్ 2018, శనివారం

* ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమామ్నాయము లెల్ల వంది గణమై బ్రహ్మాండ మాగారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీ గంగ సత్పుత్రి యై వరసన్నీ ఘన రాజసంబు నిజమై వర్థిల్లు నారాయణా!*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి