మంచి మాటలు
పేజీలు
సీతారత్నం
రావు
హోమ్
29, జనవరి 2019, మంగళవారం
దెబ్బ గురించి భయపడని ది బాల్యం ఎదురు దెబ్బ గురించిన ఆవేశం ఉండేది యవ్వనం దెబ్బ తిన్నా ఎదిరించలేకపోతోంది మధ్య వయస్సులో నేస్తం ఏదో ఇలా బ్రతికేద్దాం అనుకునేది వృద్ధాప్యం జీవితం సర్దుబాటు, దిద్దుబాటు ల సంగమం, శుభోదయం.
25, జనవరి 2019, శుక్రవారం
మొక్కలు మొలకెత్తాలంటే విత్తులు మరణించవలసిందే,,చెట్లు చిగురించాలంటే ఆకులు రాల వలసిందే,,రేపటి ఉషోదయపు సూర్యకాంతుల్ని ఆస్వాదించాలంటే చీకటి రాత్రిని గడపాల్సిందే...
కొత్త పోస్ట్‌లు
పాత పోస్ట్‌లు
హోమ్
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)