29, జనవరి 2019, మంగళవారం

దెబ్బ గురించి భయపడని ది బాల్యం ఎదురు దెబ్బ గురించిన ఆవేశం ఉండేది యవ్వనం దెబ్బ తిన్నా ఎదిరించలేకపోతోంది మధ్య వయస్సులో నేస్తం ఏదో ఇలా బ్రతికేద్దాం అనుకునేది వృద్ధాప్యం జీవితం సర్దుబాటు, దిద్దుబాటు ల సంగమం, శుభోదయం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి