*అధ్యక్షస్య కురు స్తోత్రం*
*తత్పశ్చాత్కార్య దర్శినః,*
*ప్రశస్య చ సభాం పశ్చాత్*
*యత్కించిజ్జల్ప సాధు తత్.* -**ముందుగా అధ్యక్షుడిని పొగుడు. తరువాత కార్యదర్శిని, ఆ తరువాత సభను ఘనంగా స్తుతించు. ఇక ఆపైన నువ్వు ఏమి మాట్లాడినా సరే! అద్భుతంగా ఉంటుంది. (సభా విజయ రహస్యం.)**
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి