1, డిసెంబర్ 2021, బుధవారం

ఒకవైపే చూసే రెండు కళ్లు ఒకదానినొకటి చూసుకోలేవు ఎప్పుడూ కలిసివుండేరెండుపెదాలు ఒక్క మాటతో వి డి పో తా యిఅందుకేకళ్లకు ధ్యానం కావాలిపెదాలకు మౌనం కావాలి- జనార్ధన మహర్షి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి