6, సెప్టెంబర్ 2015, ఆదివారం

5, సెప్టెంబర్ 2015, శనివారం

ఆడది...నీ అడుగు జాడది...

వినాస్త్రీ జననం నాస్తి...
వినాస్త్రీ గమనం నాస్తి....
వినాస్త్రీ జీవం నాస్తి....
వినాస్త్రీ సృష్టి ఏవ నాస్తి....
అలాంటి ఆడదాన్ని కనాలంటేలెక్కలు..పెంచాలంటే లెక్కలు..వేరోకింటికి పంపాలంటే లెక్కలు..
Iలాగితే భవిష్యత్తులోఆడపిల్లనట్టింట్లోనో,నడిరోడ్లోనో కాదుమ్యుజియం లో చూడాల్సోస్తుంది...
చివరకు దేముడైనా ఓ తల్లి కడుపునా పుట్టాల్సిందే...(EVEN GOD MUST BE BORN FROM A MOTHERS WOMB)










25, ఆగస్టు 2015, మంగళవారం

Hardwork is like stairs
and luck is like lift........
Sometimes lift may fail
but stairs will always take you to the to
నువ్వు మారుతీ కారులో వెళ్ళినా , బి ఎం డబ్ల్యు లో వెళ్ళినా
నువ్వు ప్రయాణం చేసే రోడ్డు మారదు
నువ్వు ఎకానమీ క్లాస్ లో వెళ్ళినా , బిజినెస్ క్లాస్ లో వెళ్ళినా
నువ్వు చేరవలసిన గమ్యం మారదు
నువ్వు రోలెక్స్ పెట్టుకున్నా , టైటాన్ వాచ్ పెట్టుకున్నా
సమయం మారదు
నువ్వు ఆపిల్ ఫోన్ వాడినా , లావా ఫోన్ వాడినా
నువ్వు మాట్లాడే వ్యక్తి మారడు
విలాసవంతమైన జీవితాన్ని కలలు కనొచ్చు
సాకారం చేసుకోవచ్చు
కానీ నీ అవుసరాలు ( నీడ్స్)
అత్యాశ గా మారకుండా చూసుకో !

22, ఆగస్టు 2015, శనివారం

ఈగవాలిన వేగాజారేడునట్లు మువ్వంపు కురులను దువ్వినాడు

21, ఆగస్టు 2015, శుక్రవారం