నువ్వు మారుతీ కారులో వెళ్ళినా , బి ఎం డబ్ల్యు లో వెళ్ళినా
నువ్వు ప్రయాణం చేసే రోడ్డు మారదు
నువ్వు ఎకానమీ క్లాస్ లో వెళ్ళినా , బిజినెస్ క్లాస్ లో వెళ్ళినా
నువ్వు చేరవలసిన గమ్యం మారదు
నువ్వు రోలెక్స్ పెట్టుకున్నా , టైటాన్ వాచ్ పెట్టుకున్నా
సమయం మారదు
నువ్వు ఆపిల్ ఫోన్ వాడినా , లావా ఫోన్ వాడినా
నువ్వు మాట్లాడే వ్యక్తి మారడు
విలాసవంతమైన జీవితాన్ని కలలు కనొచ్చు
సాకారం చేసుకోవచ్చు
కానీ నీ అవుసరాలు ( నీడ్స్)
అత్యాశ గా మారకుండా చూసుకో !

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి