ప్రశ్నించే పేద గొంతుల్ని మద్యంలో ముంచేస్తే
పడక కుర్చీ మేధావుల్ని పదవులతో కట్టేస్తే
బద్దకాల మధ్యతరగతిని టివీలకు అతికించేస్తే
హోల్మొత్తం అందరినీ భక్తి పిచ్చిలోకి తోసేస్తే
పాలకులకు సంబరం.... సంబరం....
మన భవిష్యత్ చిత్రపటం మహా అంధకారబంధురం
పడక కుర్చీ మేధావుల్ని పదవులతో కట్టేస్తే
బద్దకాల మధ్యతరగతిని టివీలకు అతికించేస్తే
హోల్మొత్తం అందరినీ భక్తి పిచ్చిలోకి తోసేస్తే
పాలకులకు సంబరం.... సంబరం....
మన భవిష్యత్ చిత్రపటం మహా అంధకారబంధురం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి