29, జనవరి 2015, గురువారం

ఆనందమా నువ్వెక్కడ ???
పదహారేళ్ళప్పుడు ఆకర్షణలో ఊహించుకుంటాం...
పాతికేళ్ళొచ్చాక ఉద్యోగంలో ఉందనుకుంటాం..
నలభైలలో సంపాదనలో వెతుక్కునే ప్రయత్నం చేస్తాం.....
యాభైలలో ఆస్తిపాస్తుల్లో చూసుకోవాలనుకుంటాం..
అరవై వచ్చేసరికి విశ్రాంతితో ముడిపెడతాం..

ప్చ్.. ఎక్కడా కనిపించదు!!!
ఆనందమా నువ్వెక్కడున్నావు??
ఆనందం ఎక్కడుంది?
మద్యంలోనా, డబ్బులోనా, భోజనంలోనా,
శృంగారంలోనా, లేక...
మన రాజకీయ నాయకులు చెప్పినట్లు పదవిలోనా..
ఈ ఒక్క ప్రశ్నకి జవాబు దొరికితే, మరే ప్రశ్నకీ జవాబు వెతుక్కోనక్కరలేదు..
ఇంతకీ ఆనందాన్ని వెతికి పట్టుకోవడం ఎలా...
దాని ఉనికి.. అడ్రస్.. కధా కమామీషు ఏమిటి...
అంత వెతకక్కరలేదు..
ఆనందం మజ్జిగలో వెన్నలాగా..
పాలలో మీగడలాగా..
మనలోనే .. మన మనసులోనే కలిసిపోయి ఉంది..
చిలికి చిలికి వెలికి తీస్తామా..
వృధాచేసి పారేస్తామా...
అది మనమే నిర్ణయించుకోవాలి...
ఎనీ.. డౌట్స్????
ఐతే మా అమ్మ పుస్తకం "ఆనందార్ణవం" చదవండి...

19, జనవరి 2015, సోమవారం

25 AWESOME TIPS FOR BEAUTIFUL LIFE!!!
1. Take a 10-30 minute walk every day. & while you walk, SMILE.
It is the ultimate antidepressant.
2. Sit in silence for at least 10 minutes each day.
3. When you wake up in the morning, Pray to ask God’s
guidance for your purpose, today.
4. Eat more foods that grow on trees and plants and eat less food
that is manufactured in plants.
5. Drink green tea and plenty of water. Eat blueberries, broccoli, and almonds.
6. Try to make at least three people smile each day.
7. Don’t waste your precious energy on gossip, energy vampires, issues of the past,
negative thoughts or things you cannot control.
Instead invest your energy in the positive present moment.
8. Eat breakfast like a king, lunch like a prince and dinner like a
college kid with a maxed out charge card.
9. Life isn’t fair, but it’s still good.
10. Life is too short to waste time hating anyone. Forgive them for
everything !
11. Don’t take yourself so seriously. No one else does.
12. You don’t have to win every argument. Agree to disagree.
13. Make peace with your past so it won’t spoil the present.
14. Don’t compare your life to others. You have no idea what
their journey is all about.
15. No one is in charge of your happiness except you.
16. Frame every so-called disaster with these words: ‘In five years,
will this matter?’
17. Help the needy, Be generous ! Be a ‘Giver’ not a ‘Taker’
18. What other people think of you is none of your business.
19. Time heals everything.
20. However good or bad a situation is, it will change.
21. Your job won’t take care of you when you are sick. Your
friends will. Stay in touch.
22. Envy is a waste of time. You already have all you need.
23. Each night before you go to bed ,Pray to God and Be thankful
for what you’ll accomplish, today !
24. Remember that you are too blessed to be stressed.
25.Share this to everyone on your list to help them lead a happier
life…!!!!

18, జనవరి 2015, ఆదివారం

నలుగురినీ కలుపుకుపోయి బ్రతికేది సమాజం.. నలుగురినీ తరిమేసి ఒక్కడివే పాతుకుపోవాలని చూసేది శ్మశానం!!
సమాజం కావాలో, శ్మశానం కావాలో మీరే డిసైడ్ చేసుకోండి.
– నల్లమోతు శ్రీధర్

16, జనవరి 2015, శుక్రవారం

ఆడది అంటే అవసరం కాదు, ఆడది అంటే ధైర్యం ...
.
even gods must be born from mothers
womb 
చివరికి దేవుడైన తల్లి కడుపునే పుట్టాలి.
.
అలాంటి ఆడపిల్లని కనాలి
అంటే calculation ,
పెంచాలి అంటే calculation , ఇంకో ఇంటికి పంపాలి అంటే calculation ...
.
చీ!! బ్లడీ human లైఫ్ . ఇలా అయితే ఆడపిల్లల్ని ఫ్యూచర్ లో నడి ఇంట్లోనో , నడి ఊరు లోనో కాదు , museumలో చూడాల్సి వస్తుంది.
.
వినాస్త్రీయ జననం నాస్తి , వినాస్త్రీయ గమనం నాస్తి,
వినాస్త్రీయ జీవం నాస్తి, వినాస్త్రీయ సృష్టియే నవ నాస్తి..
స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లో జీవం లేదు,
స్త్రీ లేకపోతే సృష్టే లేదు....

8, జనవరి 2015, గురువారం

There was a man with four wives. He loved his fourth wife the most and took
a great care of her and gave her the best. He also loved his third wife
and always wanted to show her off to his friends. However, he always
had a fear that she might runaway with some other man. He loved his second
wife too. Whenever he faced some problems, he always turned to his second
wife and she would always help him out. He did not love his first wife
though she loved him deeply, was very loyal to him and took great care of
him. One day the man fell very ill and knew that he is going to die soon.
He told himself, "I have four wives with me. I will take one of them along
with me when I die to keep company in my death."
Thus, he asked the fourth wife to die along with him and keep company. "No
way!" she replied and walked away without another word.
He asked his third wife.She said "Life is so good over here. I'm going to
remarry when you die".
He then asked his second wife. She said "I'm Sorry. I can't help you this
time around. At the most I can only accompany you til your grave."
By now his heart sank and turned cold.
Then a voice called out: "I'll leave with you. I'll follow you no matter
where you go." the man looked up and there was his first wife. She was so
skinny, almost like she suffered from malnutrition. Greatly grieved, the
man said, "I should have taken much better care of you while I could have!"
Actually, we all have four wives in our lives.
a. The fourth wife is our body. No matter how much time and effort we
lavish in making it look good, it'll leave us when w die.
b. The third wife is our possessions, status and wealth. When we die, they go to others.
c. the second wife is our family and friends. No matter how close they
had been there for us when we're alive, the furthest they can stay by us is
up to the grave.
d. the first wife is our GOOD DEEDS, neglected in our pursuit of material
wealth and pleasure. It is actually the only thing that follows us wherever we go.
source; Internet

వెనకటికి సైన్యంలో పనిచేసే ఒక ఉద్యోగి ఇంగ్లీషులోAll Correct అని రాయటానికి బదులు Oll Korrect అని రాశాడని, అందుకే రెండు మాటల్లోని మొదటి అక్షరాలనూ కలిపి O.K అని పలకటం మొదలు పెట్టారని చెబుతుంటారు.
తెలివి తక్కువ వాళ్ళ గురించిన బాధేం లేదు.
దిగులంతా ‘తెలుగు తక్కువ’ వాళ్ళ గురించే.
మనము, మన దైనిక జీవితములొ ప్రతిపనిని , నిద్ర ,భొజనము ,ఆట పాటలు మొదలగునవి, ప్రతిరొజూ ఒకే కాలములొ(TIME)చేయటము ఆరొగ్యానికి మంచిదని చెప్పుతారు , ముఖ్యముగా భొజనము ప్రతి రొజూ ఒకే టైముకు తినటము తినేటప్పుడు ఇతర ఆలొచనలు పెట్టుకొకుండా ,తినేపదార్ధములగురించే ఆలొచన చేయ్టము ,అనగా ,ఏఏ పదార్ధములలొ ఏఏ విటమినులు వుండును ,ఖనిజములుండును , అవి మన శరీరానికి చేసే వుపయొగాలగురించి మననము చేసుకుంటూ నిదానముగా భొజనము చేస్తూ దానిని ఆస్వాదించినప్పుడు ,మన ఆరొగ్యానికి చాలా మంచిదని ,ఆదర బీదరగా రెండు మెతుకులు నొట్లొ వేసుకొని భొజనము ఐనదనిపించుట మంచిది కాదని , 1967-68 ప్రాంతములొ విశాఖ పట్నములొ అప్పటి MP భానొజీ రావుగారిని కలసి మాట్లాడుటకు ( విశాఖలొ ఈ నాడు పేపరు పెట్టు విషయములొ), రామొజీరావు గారితొ పాటు నేనూ వెళ్ళినప్పుడు ,ఒక సంధ్ర్భములొ భానొజీ రావు గారు అన్నమాటలు ....అప్పటినుంచి నేను భొజనము విషయములొ వారి సూత్రాలను చాలావరకు పాటించు చున్నాను , చాలా మంచిగా వున్నది ,అందుకే మీకు తెలియ చేస్తున్నాను ,మీరూ పాటించండి ,బాగుంటుంది

7, జనవరి 2015, బుధవారం

మనం చనిపోయిన తర్వాత దహన సంస్కారం చేస్తే శవం పూర్తిగా కాలిపోతుంది. ఎముకలు పూర్తిగా కాలిపోతాయి. కానీ నోటిలోని పళ్లు మాత్రం కాలిపోవు. శవాన్ని కాల్చడానికి బదులుగా భూమిలో పాతిపెడితే శరీరం మొత్తం మట్టిలో కలిసి పోతుంది. 20 సంవత్సరాల తర్వాత ఆ మట్టి భాగాన్ని తవ్వి తీస్తే పళ్లు మాత్రం చెక్కు చెదరకుండా ఉంటాయి. ఇంత గట్టిగా మన పళ్లు తయారు చేయబడ్డాయి. ఏ పళ్లనైతే అగ్ని కాల్చలేక పోయిందో, ఏ పళ్లనైతే మట్టి తనలో కరిగించుకోలేక పోయిందో, అవే పళ్లను 20 రోజుల పాటు ఏదైనా ఒక కూల్‌డ్రింక్‌లో ఉంచి పరిశీలిస్తే అవి పూర్తిగా కరిగిపోతున్నాయి. ఆ పళ్లు రంగుమారి నొక్కితే పిండిగా అయిపోతున్నాయి. ఒక కూల్‌డ్రింకులో ఒక పన్ను వేసి 8వ రోజు చూసేసరికి ఆ పన్ను పూర్తిగా కరిగిపోయి మాయమైంది. ఇది నేను స్వయంగా పరిశీలించిన విషయం. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే లోపులో 50 టన్నుల ఆహారాన్నయినా ఈ పళ్లతో నములుతాం. అన్ని టన్నుల ఆహారాన్ని నమిలినా అరగని పళ్లు మాత్రం ఒక కూల్‌డ్రింక్‌ నెల తిరగకుండా కరిగించేస్తున్నదంటే అవి తాగే డ్రింకులా లేక విషపదార్ధాలా? విషపదార్థాలే, కాకపోతే ఎక్కువగా నీటి శాతం ఉండబట్టి మెల్లగా చంపే విషంలా పనిచేస్తాయి. అలాంటి గట్టి పళ్లనే నాశనం చేసే డ్రింక్స్‌కి మన లోపలి పేగులు, నరాలు, కణాలు ఒక లెక్కా ఏమిటి.

6, జనవరి 2015, మంగళవారం

ఖరీదయిన మద్యం సీసాకు ఓ కరెన్సీ నోటు తారసపడింది. 
మద్యం సీసా కరెన్సీ నోటుతో అంది. ‘ఏం చూసుకుని నీకా మిడిసిపాటు? నువ్వొక కాగితం ముక్కవి. ఇంకా చెప్పాలంటే నాతో పోలిస్తే ఎందుకూ పనికిరాని చిత్తు కాగితానివి.’
కరెన్సీ నోటు తాపీగా జవాబిచ్చింది.
‘నువ్వన్నది నిజమే. నేనొక కాగితాన్నే. కానీ నా జన్మలో నేనెప్పుడూ నీలా ‘చెత్త బుట్ట’ని చూడలేదు’
NOTE: Cou

2, జనవరి 2015, శుక్రవారం


*చీకటి వెనుక వచ్చే ఉదయంకోసం వేచి చూడు
*రచయిత కాదల్చుకున్నవాడు ముందుగా ఉత్తమ పాఠకుడు కావాలి
*ఆనందకరమైన జీవితం నిశ్చలమైన మనస్సులో కొలువుంటుంది
*సంపద ఉప్పునీరు లాంటిది. త్రాగేకొద్దీ దాహం పెరుగుతుంది
*అనవసరమైనవన్నీ కొనుక్కుంటూ పోతే, ఎప్పుడో ఒకప్పుడు అవసరమైనవన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది
*పగ తీర్చుకోవడం అప్పటికప్పుడు తృప్తినిస్తే, ఓర్పు ఎప్పటికీ తృప్తినిస్తుంది 
త్మవిశ్వాసం మెండుగా ఉన్నమనిషి ప్రతికూల పరిస్థితుల్లో కూడాతనని తాను 'ఆవిష్కరించుకోవడం' లో కూడా ముందుంటాడు, విజేతగా నిలుస్తాడు.
*యుద్ధానికి పొమ్మనికాని, పెళ్లి చేసుకొమ్మని కాని ఎప్పుడూ ఎవ్వరికీ సలహా ఇవ్వకు.
*పాపాలు చేసి దేనినీ సంపాదించవద్దు.
*ఇతరుల అభిప్రాయాలకు భయపడినంత కాలం మనం ఏ పనిలోనూ విజయం సాధించలేము.
*పొగడ్తల కంటే సద్విమర్శలు మనిషికి ఎప్పుడూ మేలు చేస్తాయి, ఉపయోగపడతాయి.
*అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు. అది జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు.
*వేలకోట్ల ధనరాసుల కధిపతివైనా ఒక్క 'నిముషం' ఆయుషుని కొనలేవని తెలుసుకో!
*'విజయం' నిన్ను పదిమందికి పరిచయం చేస్తుంది. ఓటమి తో నీకు ప్రపంచం పరచయమవుతుంది.
*జరిగేదేదో జరుగక మానదు. అనవసర ఆందోళనతో జరిగే మార్పు ఏమీ ఉండదు.
*ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఓర్పు, సహనంతో వెతికితే అది దొరుకుతుంది. ----


*20 ఏళ్ళ అనుభవం నేర్పే పాఠాలను ఏడాది గ్రంధ పఠనం నేర్పుతుంది.
*అంకెలతో దేన్నయినా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప.
*అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు.
*అందం అన్నది సత్యం యొక్క శోభ.
*అందరి సంతోషంలో నీ సంతోషాన్ని వెతుక్కో.
*పరులపట్ల విధేయత కనపరచు. కాని నీ నమ్మకానికి భిన్నంగా ప్రవర్తించవద్దు.
*అందానికీ, కళ్ళకీ అవినాభావ సంబంధం ఉంటుంది
*అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక.
*అఙ్ఞానం అనేది అభివృద్దికీ, మార్పుకూ ఎప్పుడూ అడ్డుగోడే.
*అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు

*అడిగిన వెంటనే ఇచ్చే దానం గొప్పది.
*అణుకువ లేకుంటే అందం కూడా అసహ్యంగా, వికారంగా కనిపిస్తుంది.
*అతిత్తమమైన ఆదర్శం ఎంచుకుని దానికి తగ్గట్టుగా జీవించాలి
*వివేకవంతుడి బుర్రలో వేపకాయంత వెఱ్ఱి ఉంటుంది.
*అత్యాశకు గురికాని వారు చిన్న విషయాలలో గొప్ప విజయాన్ని సాధిస్తారు.
*అదుపులో ఆనందం, పొదుపులో భాగ్యం.
*అదృష్టం సాహసవంతులనే వరిస్తుంది.
*అధైర్యానికి అవకాశమివ్వకు, ఆనందాన్ని చేజార్చుకోకు.
*అధ్యయనం ప్రారంభించిన తరువాత కాని మన అజ్ఞానం తెలిసి రాదు.
*అన్నింటినీ నమ్మేవాడూ నష్టపోతాడు.. ఏదీ నమ్మనివాడూ నష్టపోతాడు.

1, జనవరి 2015, గురువారం





 గజల్ శ్రీనివాస్ గాజళ్ళు.......
పోతోంది దేశం అవినీతి బురదలో.....కొట్టుకుపోతోంది జగం -నల్లడబ్బు వరదలో
అడుగడుగునలన్చాలు -అంతులేని దురాశ చాలు ...దేశమంత దొంగలపాలు -దోచుకున్నదింక చాలు
చట్టం కాళ్ళు కట్టడి-న్యాయం కళ్ళను కట్టగ...మనదేశం..బెజారే...కాపాడగ ముందుకురుకాడు కసిగ.. మన అన్న హజారే
ఆగున్దేతోటి శృతి గలిపినీ ధంకా భాజారే ...అడుగువేయ్ --అడుగువేయ్..
ఆకుళ్ళును కడిగేందుకు...ఆ వెళ్ళను తున్చేందుకు..మన గతిని మార్చేందుకు...అవినీతి కి చితి పెర్చేందుకు,,,
నిరాహార శిబిరాలు ...నినాదాల అదరాలు..
.తిరుగుబాటు పర్వంతో తరలివచ్చే యంత్రాంగం ..
ప్రజా హితము కోరితేనే పదిలమవును మనదేశం
కోట్ల జనుల ఆత్మ ఘోష ఇదే... గుండె ఘోష ఇదే ....కంట శోష ఇదే
లోక్ పాల్ బిల్లు బరతమాత శ్వాస ఇదే... అడుగు -అడుగు -అడుగువేయ్ -అడుగువేయ్
అడుగువేసి అడగవోయ్ ..అవినీతిని ఆపేందుకు... అత్యాశకు కి చితి పెర్చేందుకు
ఈ దేశ గతిని మార్చేందుకు భారతజాతి భవిత నిచ్చేందుకు...అడుగువేయ్ ...అడుగువేయ్ .అడుగులేసి అడగవోయ్

.పదిలం పదిలం  అమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం ...నాన్న మూపు పై ఆడిన ఆటలు పదిలం :అ
బడికి వెళ్లనని మారాము చేయు వేల ...అమ్మమ్మ అందించిన ఆట బొమ్మలు పదిలం
వానలో తదుస్తున్న నన్ను చూసి స్నేహంతో ..నాతో చిన్దేసేనా చినుకులు పదిలం
విదేశాలు తిరిగినా ...పలు భాషలు నేర్చినా పలకపై దిద్దినా ..ఓనమాలు పదిలం ..ఓనమాలు పదిలం
స్వంత దొరికేది స్నేహం కౌగిలిలోనే అని ...బడిలో... ఆ బడిలో నే చే సినా బాసలు పదిలం ..ఆ బాసలు పదిలం
జ్ఞాపకాలు తోడుండగా వంటరెవరు కాలేరుగా ,,నా తో పయనించే ఆ అనుభూతులు పదిలం ..ఆ అనుభూతులు పదిలం :ప :
వత్త్తిగిల్లిన ఆశలుసిరసేత్తినప్పుడే స్వరాజ్యం ...
కొత్తదనం బతుకున తళుకేత్తినప్పుడే స్వరాజ్యం ..
పెరిగే నగరాలకు ఏ గిరులు గీయను గాని ..
నిన్న వున్న.. గుడిసె నేడు నిలచినప్పుడే స్వరాజ్యం
ప్రభుత్వాల తీరువేరు... ప్రతిపక్షం హోరు వేరు ...
ఆ రాపిడిలో... వరాలు రాలినప్పుడే స్వరాజ్యం..
నడిరాత్తిరి వంటరిగా ...నడిచొచ్చే ఆడపడుచు ..
.చీరరవికతో ...ఇంటికి చేరినప్పుడే స్వరాజ్యం...
ఎదతేగనికరెంటు కోత... ఎదనిండా ఉక్కపోత .
అవసరమైనపుడు గాలి అందినప్పుడే స్వరాజ్యం..
ఎందుకు సినారె... ప్రతి రోజూ ఈ మధనం ..
ఉరిమే ప్రతికంఠం... వురిమినప్పుడే స్వరాజ్యం
(దేశం పాడయిపోతోంది అనిప్రతివాడు పడే పడే అంటాడు ...కాని రోడ్డు మీద పడ్డ ఒక రాయిని చూచి ,,ప్రభుత్వాదినేత... ప్రతిపక్షం కుట్ర అంటాడు ...పోలేసువారు చూసి.. ఇదేదో నక్షలైటు వేసిన బాంబులా వున్నదంటారు ..పూజారులు చూచి... ఇదేదో దైవ ఘటన ...దేవుని విగ్రహం అని పూజలు ప్రారంభిస్తారు... గుడికట్టటానికి మత వ్యాప్తికి ...ఇది వారి వారి PERCEPTION..వారి వారి సంస్కారం ...అదే స్కూల్ కు వెల్లే బాలుడు చూచి.. ఇదేదోరాయి..లారీ లోంచి జారిపడ్డది, UNCLE అని తీసి పక్కన పెడతారు.. వాళ్లకు వున్నా జ్ఞానం అయిన మనకి లేదా ..మనం ఎటుపోతున్నాం ..వాస్తవానికి దూరంగా భ్రమాలలో బ్రతుకుతున్నాం ....వాస్తవాన్ని చూడలేకపోతున్నాం. అన్నీ అనుమానాలే ...మూడవిస్వాసాలే ...)


ఒక్కసారిరావాలని సామి ఎన్నాళ్ళుగ పిలుస్తుంటి సామి ....:ఓ :
వేడి వేడి అన్నంలో వెన్నపూస నేవేసి ఆవకాయ వడ్డించి పక్కనుండి తినిపిస్తా :ఓ:
పండ్లు తెచ్చి పెట్టేందుకు శబరంమను కాను నేను ..పలహారాలిచ్చేందుకు మహారాజును కాను నేను
పెదింట్లో వంట తింటే పేరేమీ తరగదులే ...గొంగట్లో కూకుంటే గొప్పేమీ కరగదులే :ఓ:

పూలపరుపు వేసేందుకు దొరలబిడ్డ గానయ్యా ...గాలినీకు విసిరెందుకు చెలికత్తెలు లేరయ్యా
అరుగు మీద కూకుంటా తొడమీద ఒరుగు సామి ..తలనుకాస్త నిమురుతుంటా నిదురపో నాసామి :ఓ:
పిడికేడన్ని అటుకులకే పొంగిపోయినావంటా ...పడవనిన్ను దాటిస్తే పరవసిన్చినా వంటా
ఎంతటిదయకలవాడో వెంకటేసుదనుకుంటి ...అంతటి నా సామీ ...మాఇంటికి రావేమీ .:ఓ:

గుడి ఏది ..గుడిఎది ..ఆ గుడిఎది ...ఆ  గుడి ఏది
నేలమీద దైవమయిన ఆగుడి ఏది ...నిగి తాకి నిలుచున్నా ఆ గుడి ఏది
గొపురాన గూడువున్న పావురాల సందడేది ..అనునిత్యం మోగుతున్న ఆ ఆలయపు గంటలేవి
అమ్మ భజన పాడినట్టి ఆ గుడి ఏది ...కళ్ళు నాకు చెమ్మగిల్లి మసకబారు చున్నవి :గు:
అన్నదాన శిభిరాన ఆగిపోని వడ్డనేది ...పరమాన్నం పులిహోరాల ప్రసాదాల వాసనేది
ఆకలినే మరపించిన ఆకాలపు గుడి ఏది ...ఇపుడు చూస్తే పూజారికి మేతుకులేని బతుకు ఏమి
పురాణాలు వినిపించిన ఆ పచ్చని తోరణాల గుడి ఏది ...మంచి చెడులను తెల్పిన ఆ గురువు లాంటి గుఇ ఏది
గుడి అన్నది లేకపోతే విలువలకు ఉనికి ఏది ....గుదింనది లేకపోతే జాతి గరిమ ఇంకేది

జీవిత సత్యాన్ని గూర్చి చెట్టే మంటుంది ...ప్రతిపలమును ఆసింపక పలము లీయ మంటుంది
నడవలేదుగాని మంచి నడవడికను నేర్పుతుంది ...వాఘ్దానం చేయకుండ వరాలను కురిపిస్తుంది
ఎండలోన తను మండుతూ నీడను ఇస్తుంది ...వానలోన తను తడుస్తూ గొడుగు నీకు పడుతుంది
అధికారికి తలవంచదు ..అనాధలను పోమ్మనదు...అందరిని ఒకేరీతి ఆదరణతో చూస్తుంది...:జీ:
రాల్లతోటి కొట్టినా...కొమ్మలేన్ని విరిసినా..పండీపండనిపండే భాహుమతిగా ఇస్తుంది
గొడ్డలితో నరికినా.....కాటికి పోయినవేళ కట్టి అయి పక్కనుంటది...

పదిలం పదిలం  అమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం ...నాన్న మూపు పై ఆడిన ఆటలు పదిలం :అ
బడికి వెళ్లనని మారాము చేయు వేల ...అమ్మమ్మ అందించిన ఆట బొమ్మలు పదిలం
వానలో తదుస్తున్న నన్ను చూసి స్నేహంతో ..నాతో చిన్దేసేనా చినుకులు పదిలం
విదేశాలు తిరిగినా ...పలు భాషలు నేర్చినా పలకపై దిద్దినా ..ఓనమాలు పదిలం ..ఓనమాలు పదిలం
స్వంత దొరికేది స్నేహం కౌగిలిలోనే అని ...బడిలో... ఆ బడిలో నే చే సినా బాసలు పదిలం ..ఆ బాసలు పదిలం
జ్ఞాపకాలు తోడుండగా వంటరెవరు కాలేరుగా ,,నా తో పయనించే ఆ అనుభూతులు పదిలం ..ఆ అనుభూతులు పదిలం :ప

:బాపూజీ కన్నా భంగరు కలలు ...సాకారం చెయ్యాలి సకల జనులు ..:బా:
సంత్యవచానమే కావాలి మన సొంతం ..శాంతి మార్గాన సాగాలి అందరం
కావాలి మన భాష ఆ అహింస ....వినిపించాలి మనము ఇక్యతా ఘోష
బ్రతకాలీ ..బ్రతికించాలి ...ఒకరితో ఒకరం కలిసుండాలి
దౌర్జన్యాలను భరియించాలి ...ప్రేమతో హృదయాలు నువ్వు గెలవాలి
ఘోషిస్తుంది ఈ పుణ్య భూమి ...ఘాన్దీ జీవన తత్వ సారాన్ని .
సత్యాగ్రహికీ సత్రువేలేదన్న ...ఎద ఎద కలిపితే వేదనలే లేవని ...:గా :

 జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది... ధనముంటే ఖరీదైన దాహం పుడుతుంది
అలా అలా చూస్తుంటే అంతటా దేవుళ్ళే ....చూపు చొపు ...చూపు ఆత్మలో తిరిగితే సోహం పుడుతుంది
భికినీలు వేసి భామ వెళుతుంటే మనసు జ్జిల్లై ...ముసలి గుంపులో రసికత మొహం పుడుతుంది

 విరిసే పచ్చదనంలో వున్నది వృక్షం చేసిన సంతకం..మెరిసిపడే చినుకుల్లో వున్నది మేఘం చేసిన సంతకం ..:వి :
రాసే వేల్లునాయని రాతలు రాసులుగా పోస్తే ఎలా ...కదిలించే రచనల్లో వున్నది హృదయం చేసిన సంతకం
ఎవరికివారు ఘీ పెడితే సిద్దినచారు ఆశించిన లక్ష్యం...సమైక్య సంఘర్షణలో వున్నది సంఘం చేసిన సంతకం ...
జూలు దులిపి మీసాలు దువ్వితే కాలానికి ఎగాతాలేరో ...స్వాభిమాన సాధనలో వున్నది శౌర్యం చేసిన సంతక్సం ఆలయాలలో కొలిచే ప్రతిమలు ఆత్మ త్రుప్తికే కాదా...దయకురిసే మనుషుల్లో వున్నది దైవం చేసిన సంతకం




ప్రతి గుండె గుండెను జండాగ మలచుకుందాం ..మువ్వన్నే బావుటా కీర్తికి చేద్దాం ..వందనం
ప్రతి అనువు అనువునా ఇకటే ఆశయం ..మన భారత కీర్తిని దశ దిశలా చాటుదాం
తిరంగా రంగులం మన మందారం ...తిరంగా స్పూర్తిని జగతికి చాటుదామ్
ఒక ధైయమై ఒక గమ్యమై ..ఒక సంద్రమై ఒక సైన్యమై ...ప్ర:



మచ్చలేని చందమామ నా భరత సీమ... పలించిన సత్కర్మ ఈ దేశపు జన్మ ....


కూరుకుపోతోంది దేశం అవినీతి బురదలో.....కొట్టుకుపోతోంది జగం -నల్లడబ్బు వరదలో
అడుగడుగునలన్చాలు -అంతులేని దురాశ చాలు ...దేశమంత దొంగలపాలు -దోచుకున్నదింక చాలు
చట్టం కాళ్ళు కట్టడి-న్యాయం కళ్ళను కట్టగ...మనదేశం..బెజారే...కాపాడగ ముందుకురుకాడు కసిగ.. మన అన్న హజారే
ఆగున్దేతోటి శృతి గలిపినీ ధంకా భాజారే ...అడుగువేయ్ --అడుగువేయ్..
ఆకుళ్ళును కడిగేందుకు...ఆ వెళ్ళను తున్చేందుకు..మన గతిని మార్చేందుకు...అవినీతి కి చితి పెర్చేందుకు,,,
నిరాహార శిబిరాలు ...నినాదాల అదరాలు..
.తిరుగుబాటు పర్వంతో తరలివచ్చే యంత్రాంగం ..
ప్రజా హితము కోరితేనే పదిలమవును మనదేశం
కోట్ల జనుల ఆత్మ ఘోష ఇదే... గుండె ఘోష ఇదే ....కంట శోష ఇదే
లోక్ పాల్ బిల్లు బరతమాత శ్వాస ఇదే... అడుగు -అడుగు -అడుగువేయ్ -అడుగువేయ్
అడుగువేసి అడగవోయ్ ..అవినీతిని ఆపేందుకు... అత్యాశకు కి చితి పెర్చేందుకు
ఈ దేశ గతిని మార్చేందుకు భారతజాతి భవిత నిచ్చేందుకు...అడుగువేయ్ ...అడుగువేయ్ .అడుగులేసి అడగవోయ్

.
జీవితం వసివాడు తుంటే ఛిగురులాగా ఎదిగిపో ..పిచ్చి మూకలు రెచ్చ కొడితే చిచ్చు లాగా రగిలిపో
అంత ఎత్తున వున్న గమ్యం అందుతుందా వూరికే ...వున్న రెక్కలు అలిసిపోతే వూహ లాగా ఎగిరిపో 
ఏళ్ళ తరబడి మొండి బతుకులు ఈడ్చితే ఏముందిరా ...తనువు మట్టినికలిసినా ధ్రువతార లాగా ఎదిగిపో 
మెరుపులెన్నో చరుపులెన్నో తరలిపోయే యాత్రలో..కాలగతులకు ఎదురు నిలిచే కవిత లాగా ఎదిగిపో 
నాల్గు గోడలమధ్య మత్తుగా మూల్గితే ఏముందిరా .హురుకు నెత్తురు పంచి పెంచి తారాజువ్వ లాగా ఎగిరిపో 
ఏ అసూయల ముళ్ళ కంపలు ఎదను గీసుకుపోయినా ...ఈల వేస్తూ సాగిపోయే గాలి లాగా కదిలిపో ..:జీ::





నాణ్యమైన మాటంటే నట్టింతోదీపంకాదా..ఘోరమైన   మాటంటే గుండెల్లోదీపంకాదా..
అగ్నికణం చిన్నడైన ఆకాశం దూసుకుపోదా....చదువులేంట నడుపుతుంది చిన్ననాటి బలపం కాదా..
ప్రానమిచ్చ్స్నేహమైన చులకనైతే రానిస్తుందా...చిద్రమైన..ముక్కలైన చేజార్చే కోపం కాదా ..
కంటి చూపు తగ్గుతున్న కాంత మొఖం కనిపిస్తుంది ....మనసు తలుపు మూయలేని పాడు బతుకు పాపం కాదా
నీడ చిచ్చు రగిలిస్తే నీకు దిక్కు ఎవ్వరు ఓ రాజా..చేలిమనస్సు కలవకుంటే జీవితమే శాపం కాదా ..


నీ బడి పిలుస్తోంది ...సాయంకోరుతోంది,,,,:నీ 3;
అదిగదిగో నీ బడీ ..నువునడచిన తోలిగుడి ...చదువులమ్మఎలుబడి...
కనిపించిందా కంటతడీ ...:నీ :
నినుమోసిన చెక్కబల్ల ...నడుమువిరిగి పడివున్నది
చేయిఇచ్చి లేపమనీ, ఆసరా కోరుతోంది
రాతనీకు నేర్పినా...నల్లబల్లవరిగి వుంది
ఊత మిచ్చి వూపిరిచ్చి, రాత మార్చమంతోంది:నీ :
నిను పెంచిన తరగతి గది, గోడ కూలుతూవుంది
కదలివచ్చి చేయి యిచ్చి, వెన్నుదన్ను యీయమంది :నీ :
ఒక్కసారి వూరిబడీ తనను చూడమంటన్నది
నినుదిద్దన నచదువులమ్మ తన బతుకు దిద్దమంతోంది ;నీ:


తిన్నావా ..లేదా ..అనిఅదిగావా ఎపుడయినా..నడుం వాల్చలేదేమని అన్నావా ఎపుడయినా.. :తి ;
చీరబాగుందని పోగిడావే గానీ .......ఆ చీరకు నీవే సోగసని... అన్నావా ఎపుడయినా ...:తి ;
జడల మల్లెల వాసన పీల్చానే గానీ ...నీ మనసులోని పరిమళాన్ని ...చూసావా ఎపుడయినా :తి:
ముసురువేళ...వేడవంట తిన్నావే గానీ .....నీ ప్రేమ కెంత రుచి వుందని అన్నావా ఎపుడయినా...:తి
కోరి కోరి కూరలెన్నో ఒందమన్నానేగాని ...కోరికలేమైన చెప్పమని అడిగానా ఎపుడైనా :తి :
అర్దాన్గివి కావు నీవు ...నా అనురాగాదేవతవు...నీ మనసులోన ఈ నిజాన్ని ఒప్పుకున్నావా ఎపుడయినా ..;తి :
ఆలివి కావు నీవు ..నా అనురాగ దేవతవు ...అమ్మనాకు అందిచిన అందాల బొమ్మవు ...:తి :
ఆప్రేమ , ఆత్యాగం తరచి చూచుకుంటుంటే ...అమ్మే నీవయి ఈ బ్రతుకున నన్ను సాకుతున్నావు :తి :


జీవిస్తే పసి పిల్లాల్లాగా జీవిన్చాలంతే...మరణిస్తే ఒక యోధుడిలా మరనిన్చాలంతే....:జీ :
గెలుపు నిజంగా ఎంత గొప్పదో తెలుసుకోదలిస్తే ...సరైన మార్గం ఒకటే ...ఓటమి చవిచూడాలంతే...:జీ:
మెరుగవుతుందా ముఖ సౌందర్యం ...మేకప్పులు వేస్తే ....పెదవి ప్రమిదగా ...చిరునవ్వోక్కటి వెలిగించాలన్తే ...:జీ :
చనిపోకముందే ...స్వర్గనరకాలు కనిపించాలంటే ....వేరేదారేదీ ...ఎవ్వరినైనా ప్రేమించాలన్తే .....;జీ :
అమ్మరుణం....మనతల్లి రుణం...ఈ జన్మకు తీరేదా .....చచ్చి మరోకసారమ్మకు  అమ్మైజన్మించాలంతె
ఒప్పుకోను ...చప్పట్లే కొలతగా గొప్ప గీతమంటే ....విన్న గుండెలను గంటల తరబడి వెంటాదాలన్తే...;జీ ;

చెట్టుకేమో విత్తు రుణం తెలియలేదు....నాకేమో...నాన్న విలువతెలియలేదు...:చె :
నాన్న నాకు చొక్కా తోడగడమే తెలిసిందిగాని...కనిపించని కవచమేదో కడుతున్నది తెలియలేదు ...:చె:
చేయిపట్టి నాన్న నన్ను నడిపించట తెలుసుగాని ..నా జీవన యాత్ర కు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు ..:చె ;
ఈత కొరకు నన్ను నీట నెట్టడమే తెలుసుగాని ..నా తెగువకు వుగ్గుపాలు పడుతున్నది తెలియలేదు ..:చె :
ముద్దులాడి నన్ను పైకి ఎగారేయుట తెలుసుగాని ...తనకన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు ..:చె :
నాన్నప్రేమ చెప్పా మంటారా ... కన్నీళ్లను కూడ దాచి ...నాకై చెమట గ ఖర్చు పెడుతున్నది తెలియలేదు ..చె :
తన సర్వం..తనసకలం....,నాకే అర్పించివేసి తనే నిరాదారుడై నిలుచున్నాడని తెలియలేదు:చె
నా జీవం..నాసారం,,,చీల్చి  చూచుకుంటే గాని.... నాన్నే నేనై   జీవిస్తున్నది తెలియలేదు....చె ::
తన ఆశలను..తనద్యాసను అంతమరచి..నాకై బ్రతుకునత స్రమించినదీ తెలియలేదు....:చే ;



వుందోలేదోస్వర్గం నాపుణ్య నాకిచ్చేయ్...సర్వస్వం నీకిస్తా...నాభాల్యం నాకిచ్చేయ్..."ఉ"
అమ్మగుండేలోదూరి...ఆనందంతోతుళ్ళి.....ఆదమరచినిదరోయే ఆ భాగ్యం నాకిచ్చేయ్..."ఉ:
కేరింతలతో కుదిపి...బుల్లిబొంతలను తడిపి...వూయలకోలువులుఏలే ఆ బాల్యం నాకిచ్చెయ్...:ఉ:
చేత్తనువేసేబుట్టా...ఆటబొమ్మాలా చిట్టా..విరిగిపోయినా నావే నా మాన్యం నాకిచ్చేయ్...:ఉ:
అమ్మలాలనకు ముందు... బ్రహ్మవేదాలు బందు..ముక్తికేలనే మనసా..బాల్యంకోసం తపస్సచెయ్...:ఉ :
చూసినవన్నీకోరుతూ...ఏడుస్తుంటే ఒదార్స్తూ ..అమ్మ పెట్టిన తాయిలం,,,ఆ భాగ్యం నాకిచ్చేయ్...:ఉ:

అమ్మఒకవైపు దేవతలంతా ఒకవైపు...సరితూచమంటే నే ను ఒరిగెను అమ్మవైపు........;అ:
ఈ బండి చూడరా నాన్నా...ఈ గుర్రమింకనీదన్నా...తెగమంకుతో చిననాడు దిగలేదు అమ్మ మూపు....:అ:
రోదనలో మధురగీతంలా...కధలతో జ్ఞాననేత్రంలా...నా బాల్యమంతా తానై నడిపింది అమ్మ చూపు ...:అ:
చీకటిలో చంద్రబింబంలా...ఆకలిలో పూర్ణకుంభంలా....నిలువెల్ల మమతల వెలుగై వెలిగింది అమ్మ రూపు...:అ;
అక్షరం నాతో దిద్దించి జ్ఞానాన్ని నాకు అందించి ....నా బ్రతుకు బండిని తానే తిప్పింది కొత్త మలుపు....:అ
రోగంలో అమృత భాండంలా...వేదనలో దైర్యవచనంలా...నా జీవనమంతా అమ్మే కాసింది కంటికాపు...:అ:















నవ్వేవాడు హ్యాపీఫెలో. నవ్వించేవాడు జాలీఫెలో. నవ్వలేనివాడు బఫెలో.