5, డిసెంబర్ 2015, శనివారం

స్నానం దేహాన్ని శుద్ధిచేస్తుంది ధ్యానం బుద్దిని శుద్ధిచేస్తుంది ప్రార్ధన ఆత్మను శుద్ధిచేస్తుంది దానం సంపాదనను శుద్ధిచేస్తుంది ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధిచేస్తుంది క్షమాపణ సంబంధాలను శుద్ధిచేస్తుంది శుభం భూయాత్!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి