అదే నాన్న దూరమైతే...ఏ వ్యక్తి నీ నాన్నా అనిపిలువలేము...లోకం వప్పుకోదు.....ఆ పిలుపు ఒక్క రక్తం పంచి ఇచ్చిన నాన్నకే సొంతం...ఇదే లోకంలో ఏతల్లికి లేని ... కన్నతండ్రి కి మాత్రమే ప్రత్యేకం....అటువంటి తండ్రిని బ్రతికుండగా...గుర్తించక ...వ్యవహరించే వారు ,పిదప బాధ పడినా ప్రయోజనం శూన్యం... ------------------ఇది ఒక నాన్న ఆవేదనకు అక్షర రూపం....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి