భర్తృహరి--శశికళ? :D :D
అబ్బే, భర్తృహరి ఆమెను దృష్ఠిలో పెట్టుకుని వ్రాయలేదు.
ఒకచో నేలను బవ్వళించు, నొకచోనొప్పారు బూసెజ్జపై
నొకచోశాకములారగించు, నొకచో నుత్కృష్ట శాల్యోదనం
బొకచో బొంత ధరించు, నొక్కొకతఱిన్ యోగ్యాంబరశ్రేణి, లె
క్కకు రానీయరు కార్యసాధకులు కష్టంబున్ సుఖంబున్ మదిన్.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి