మంచి మాటలు
పేజీలు
సీతారత్నం
రావు
హోమ్
3, అక్టోబర్ 2019, గురువారం
*ఆహారనిద్రా భయమైథునాని* *సమానమేతత్పశుభి ర్నరాణామ్,* *ఏకో వివేకో హ్యధికో మనుష్యే* *తేనైవ హీనః పశుభిః సమానః.* **భావం: ఆహారము, నిద్ర, భయము, మైథునము - ఈ నాలుగు మానవులకు, పశువులకు సమానము. మానవుల ప్రత్యేకమైన విషయము *వివేకము - విచక్షణ*. ఇది లేని మనిషి *ద్విపద పశువే*. (పశు సమానుడు). - *(హితోపదేశమ్)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి