*మనస్యన్యత్, వచస్యన్యత్, కర్మణ్యన్యత్ దురాత్మనామ్ మనస్యేకం ,వచస్యేకం ,కర్మణ్యేకం మహాత్మనామ్.***దురాత్ములకు మనసు ఒకరీతిగా, మాట మరొక రీతిగా, చేసే పని ఇంకొక రీతిగా ఉంటాయి. మహాత్ములకు మాత్రం మనసు,మాట, క్రియ ఒకే రీతిగా ఉంటాయి.(మనసులో అనుకున్నదే చెప్తారు.చెప్పినదే చేస్తారు)**
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి