***మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనామ్|మనస్యన్య ద్వచస్యన్య త్కర్మణ్యన్య ద్దురాత్మనామ్||***మనసు, మాట, చేష్ట..ఈ మూడూ భగవంతుడు మనకు ప్రసాదించిన సాధనాలు. ఈ మూడింటి మధ్య సమన్వయం సాధించిన వారిని మహాత్ములని, సాధించక అన్యంగా వ్యవహరించే వారిని దురాత్ములని అంటారు!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి