మంచి మాటలు
పేజీలు
సీతారత్నం
రావు
హోమ్
30, సెప్టెంబర్ 2020, బుధవారం
*కంప్యూటరు స్పృశించు కరములు కరములు సెల్ఫోనులో వాగు జిహ్వ జిహ్వవాట్సాపు చూచెడి వాల్గంటి వాల్గంటి వెంటనే లైక్ కొట్టు వేలు వేలుట్విట్టరులో పెట్టి తిట్టు తిట్టే తిట్టు ఫేసు బుక్కై పోవు ఫేసు ఫేసువీడియో చాటింగు విద్యార్థి విద్యార్థి స్మార్ట్ ఫోను చెప్పెడి చదువు చదువు**ఆరు సిమ్ముల వాడె పో ఆధునికుడుఅప్పులెగ్గొట్టు వాడె పో గొప్పవాడుఇవి ఎరుంగని వాడె పో చవట యనగనాగరికమున సర్వము నాశమగుటె!- డా. గారికిపాటి నరసింహారావు గారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి