మంచి మాటలు
పేజీలు
సీతారత్నం
రావు
హోమ్
2, జూన్ 2018, శనివారం
*** జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి *** *శ్లోకం: "జిహ్వాగ్రే వర్తతేలక్ష్మీ , జిహ్వాగ్రే మిత్రబాంధవాః ! జిహ్వాగ్రే బంధనప్రాప్తి, జిహ్వాగ్రే మరణంధృవం !!"తాత్పర్యము: నాలుక వలన (అనగా మన మాటలచే) సంపద కలుగును, నాలుక వలన చుట్టాలు, స్నేహితులు కలుగుదురు, నాలుక వలన సంకెళ్ళు (జైలు జీవనం) కలుగును, నాలుక వలన చావునూ కలుగును అని అర్థం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి