28, మే 2018, సోమవారం

ఇదీ భాష గొప్పతనమంటేభాషలోని గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని గమనించండి...... మొదటి శ్లోకాన్ని *తిరగేసి చదివితే* రెండవ శ్లోకం వస్తుంది. *రెండో శ్లోకాన్ని తిరగేసి చదివితే మొదటి శ్లోకం వస్తుంది.* తం భూసుతాముక్తిముదారహాసం వందే యతో భవ్యభవం దయాశ్రీః||೧|| శ్రీఃయాదవం భవ్యభతోయ దేవం సంహారదాముక్తిముతాసుభూతం ||೨|| *మొదటి శ్లోకం శ్రీ రాముని స్తుతి.* *రెండవ శ్లోకం శ్రీ కృష్ణుని స్తుతి.* (వాట్స్ ఆప్ సందేశం) 🙏🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి