22, మే 2018, మంగళవారం

*క్షమ కవచంబు, క్రోధమది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మి త్రము దగుమందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సువిద్య వి త్త, ముచిత లజ్జ భూషణ, ముదాత్త కవిత్వము రాజ్య మీక్షమా ప్రముఖ పదార్థముల్ గలుగు పట్టునఁ దత్కవచాదులేటికిన్? *

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి