1, నవంబర్ 2018, గురువారం

*విధిసంకల్పముచే నొకానొకడు తా విశ్వంబుఁ బాలించుచో బధిరంబెక్కువ, చూపు తక్కువ, సదా భాషల్ దురుక్తుల్ మనో వ్యధతో మత్తత తోడ దుర్వ్యసన దుర్వ్యాపారతల్ చెందు; న య్యధికారాంతమునందుఁ జూడవలెరా యా యయ్య సౌభాగ్యముల్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి