10, డిసెంబర్ 2019, మంగళవారం

నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుఁగింకఁబూని తాచిన యది నాకు మన్ననయ! చెల్వగు నీ పదపల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నేననియెద ! అల్క మానవుగదా యికనైన అరాళకుంతలా !అరాళకుంతలా !...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి