16, డిసెంబర్ 2019, సోమవారం

ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీన మైయెవ్వనియందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణంబెవ్వ డనాది మధ్య లయు డెవ్వడు సర్వము దాన యైన వాడెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్‌

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి