28, ఫిబ్రవరి 2020, శుక్రవారం

సడిసేయకో గాలి సడిసేయబోకేబడలి ఒడిలో రాజు పవ్వళించేనే ... సడిసేయకేచరణం 1 :రత్నపీఠిక లేని రారాజు నా స్వామిమణికిరీటము లేని మహరాజు గాకేమిచిలిపి పరుగులు మాని కొలిచిపోరాదే ... సడిసేయకేచరణం 2 :ఏటి గలగలకే ఎగిరి లేచేనేఆకు కదలికలకే అదరి చూసేనేనిదుర చెదరిందంటే నే నూరుకోనే ... సడిసేయకేచరణం 3 :పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదేనీలిమబ్బుల దాగు నిదుర తేరాదేవిరుల వీవన పూని విసిరిపోరాదే ... సడిసేయకే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి