మంచి మాటలు
పేజీలు
సీతారత్నం
రావు
హోమ్
2, ఫిబ్రవరి 2020, ఆదివారం
నుంచీ..మందేరా!!బ్రహ్మపురము మందేరాపర్లాకిమిడి మందేరాకాదని వాదుకువస్తేకటకందాఁకా మందేరా!బస్తరెల్లా మందేరాజయపూరంతా మందేరాకాదని వాదుకువస్తేనాగపూర్ దాఁకా మందేరా!గోలకొండ మందేరాతెలింగానా మందేరాకాదని వాదుకువస్తేనైజామంతా మందేరా!చెన్నపురము మందేరాచంగల్‌పట్టు మందేరాకాదని వాదుకువస్తేతంజావూరును మందేరా!బెంగుళూరు మందేరాబళ్ళారీ మందేరాకాదని వాదుకువస్తేకన్నడ మర్ధం మందేరా!దేవికోట మందేరాపుదుక్కోట మందేరాకాదని వాదుకువస్తేకాండేదాఁకా మందేరా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి