నేనేన్డున్నాను..మ్ర్తతప్రదేసంబునా.. కాదు కాదు .దుర్గంద పంకిల గాడాంధకార బంధు పాతాల పరమహేయా గృహముననే .. అత్యన్తవమాన..అవహేళన..అగౌరవ..అమితాన్దతాపా అమేయ నిన్దావ్యాక్య సంతాప సూచీ యంత్రముననే ...
ఇస్సిరో నిర్మల నీలాకాసమున నిర్నిద్ర ప్రచండ భానుడు హిమసందోహమున ఇంచుకసేపు సంగతుడు కాడా పట్టపగలిట్టి నిశావితానమును వేలయిమ్పడా.. ...వైరి వనితా కరతాలధ్వనులా అవి నక్షత్ర రూపమున నన్ను పొంచి పొంచి చూచు చున్నవి..అల్లదే పాండుడు కుమారా పరిహాస చంద్రమా నీవీ రేయికి రేరాజా.. ఈ రారాజును చెలగితివా...
ఆభందకీక్రుత పరిహాసావమానానికి.....సకల కౌరవరాజ్య సార్వభౌమపదవదివసించి.భీష్మ ద్రోణాది కర్ణుని కరంబులు నన్ను కొల్వ...నిఖిల గీర్వాణ నిజజయంబు మదీయ క్రుదా కృటిల బ్రుకిటికై జన్కుచుండ . అంగ వంగ... తృతీయ నేత్రంబునైనకలాన్గమును మూయిమ్పజాలు పెక్కడి విలుకాన్ద్రుండి ,,పెక్కటి పౌరుల అంకుసములైన డీకొని మదగ్ని నిదగ్నముల సమర్పింప సంసిద్దగనుండగ...కురుకుల లలాముడనై ...జగ సహస్ర భానుడనై.బలరామునోద్ద గదాయుద్ధ వైదుష్యము నార్జించి.. సప్త్సాగార వేలావలయుత వసున్దావలయంబున....
దేహా మాపాద మస్తకము మంట లేగయుచున్నావి....నిత్య నిత్యోదయ లాలస మానసమా..!!ఇట్టి విశాలాభిరామభూవలయసాల మందిరమున నీకు క్రీడా మందిరము లభిమ్పదా.... ఇట్టి ఘన సార హరి చందన శీతలాది శీతల కిరనజన్యకాకలాపమందరికాహ్లాదము కలిగించు చుండ నీకు మాత్రము శూన్యమై..శూన్య శోభితమై ప్రస్తుత కాలమాన సమస్త దాశీద దిసాదసము కీలహరణ వేధనమై .. క్షణమునకొక అకాల మరణము కల్పించుచున్నదా...
ఈ సంతాపము ప్రానాపహరణ తాపము.. ప్రానపహరణ తాపమీ సంతాపము..
అతి ఘోరే ప్రలయార్క తాప శత విధ్యుత్ ప్రదీప్త చ్యుతి కించిత్ స్పురి తాపమును నేనెట్లు ఆనంద మారండ విందు సందోహంబున యెద వహింతు...
ఏమి కర్తవ్యము...మనుటయా మరణించుటయా..

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి