3, జులై 2018, మంగళవారం

*భండన భీముడా ర్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో దండకళాప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా దాండద దాండ దాండ నిన దంబులజాండము నిండమత్తవే;దండము నెక్కి చాటెదను దాశరథీ!కరుణాపయోనిధీ!*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి