7, జులై 2018, శనివారం

*వాసన లేని పువ్వు, బుధ వర్గము లేని పురంబు, భక్తి విశ్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడున్, సదభ్యాసము లేని విద్య, పరిహాసము లేని వచః ప్రసంగముల్, గ్రాసము లేని కొల్వు, కొఱగానివి పెమ్మయ సింగధీమణీ!*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి