7, జులై 2018, శనివారం

*నవ్వును జంతువుల్ నరుడు నవ్వును నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్వెలు కొన్ని నవ్వులెటు తేలవు కొన్ని విష ప్రయుక్తముల్ పువ్వుల వోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు విశుద్ధమైన లే నవ్వులు సర్వదుఃఖ దమనంబులు వ్యాధులకున్ మహౌషధుల్ ll*-గుఱ్ఱం జాషువా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి