26, ఏప్రిల్ 2019, శుక్రవారం

శా. మాయామేయజగంబె నిత్యమని సంభావించి మోహంబునన్‌ నా యిల్లాలని నా కుమారుఁడని ప్రాణంబుండునందాఁక నెం తో యల్లాడిన యీ శరీర మిపుడిందుం గట్టెలం గాలుచో నా యిల్లాలును రాదు పుత్రుఁడును దోఁడైరాఁడు తప్పింపగన్‌. 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి