మంచి మాటలు
పేజీలు
సీతారత్నం
రావు
హోమ్
6, ఏప్రిల్ 2019, శనివారం
*కమలములు నీటఁ బాసినఁ గమలాప్తుని రశ్మి సోఁకి కమలిన భంగిన్ దమ తమ నెలవులు దప్పినఁ దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ! *కూరిమిగల దినములలో నేరము లెన్నఁడును గలుగ నేరవు మఱి యా కూరిమి విరసంబైనను నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ! ( ప్రస్తుతం ఇదే జరుగుతున్నది.. )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి