17, జనవరి 2020, శుక్రవారం

అష్ట దిక్కుంభి కుంభాగ్రాలపై మన శుంభధ్వజము గ్రాల చూడవలదె! గగన పాతాళ లోకాలలోని సమస్త భూత కోటులు నాకె మ్రొక్కవలదె! ఏ దేశమైన నా ఆదేశముద్ర పడి సంభ్రమాశ్చార్యాల జరుగవలదె హై హై ఘటోత్కచ... జైహే ఘటోత్కచ అని దేవగురుడె కొండాడవలదె ఏనె ఈయుర్వినెల్ల శాసించవలదె ఏనె ఐశ్వర్యమెల్ల సాధించవలదె ఏనె మన బంధు హితులకు ఘనతలన్ని కట్టపెట్టిన ఘనకీర్తి కొట్టవలదె!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి