5, జులై 2020, ఆదివారం

కొంచెం కొత్తగా-----ఎడాపెడా రాస్తావా? ఎద పల్లవించకున్నాపదేపదే కూస్తావా ? మది పరశించకున్నాఎగరడమెరుగనితనమిది, ఎందాకా పయనం?ఆకాశం కోరేవా. ? అవకాశం లేకున్నా హిమగిరులను ఎక్కేందుకు హిమం తెలియవద్దా?ఎవరెస్టును ఎక్కేవా ? ఎద, సిద్ధం కాకున్నాఎలమావి తోటకాడ, ఎరుపెక్కె కాయరంగుఆ రంగు పాడతావా ? సారంగివి కాకున్నా కాకులతో జతకట్టీ, కోకిలననుకోకుషోకులేల శంకర్ ! నీ వాకిలి ఓ సున్నా.... ?***-----రచన సూరారం శంకర్.Dt.05.07.2020.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి