*వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ!**వకారైః పంచభిర్హీనః నరో నాయాతి గౌరవమ్!!****భావం: వస్త్రము కంటే శరీరవర్చస్సు, శరీరవర్చస్సు కంటే మాట్లాడే తీరు, మాట్లాడే తీరు కంటే విద్య, విద్య కంటే వినయం క్రమంగా గొప్పవి. ఈ ఐదింటిలో ఏ ఒక్కటి ఉన్నా గౌరవం వస్తుంది. ఈ ఐదూ ఉన్న మానవుడు మహాత్ముడే.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి