16, జూన్ 2015, మంగళవారం

ఏమి సాధించావు కనుక....
అడిగారు ఎవరో.....
నాకాళ్ళ మీద నిటారుగా నిలబడ్డాను 
తలెత్తుకుని బ్రతుకుతున్నాను 
నలుగురిని ప్రేమిస్తున్నాను.
నలుగురిని సేవిస్తున్నాను.
నలుగురిచేత భేష్ అనిపించుకుంటున్నాను.
హాయిగా నిద్రపోతున్నాను.
ఇంతకన్నాసాధించాల్సింది ఏముంది కనుక?..
( ప్రతి యువకుడికి అంకితం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి