ఏది లేదో... ఏది పొందలేదో
తలచుకోవడం సహజం....
చాలా జీవితాలు చూసాను సమాజంలో.....
ప్రేమకి నోచుకోని వారు
ప్రేమగురించి...
అన్నానికి నోచుకోని వారు
ఆహారం గురించి....
చదువుకి నోచుకోని వారు
చదువుగురించి......
కాని.....
బాగా డబ్బున్నవాడు
ఇంకా డబ్బులకోసం....
పదవులున్నవాడు ఇంకా
పదవులకోసం.........
తలుచుకోవడం చిత్రం.
ఒకటి అవసరం.....
రెండవది ఆరాటం.....
తలచుకోవడం సహజం....
చాలా జీవితాలు చూసాను సమాజంలో.....
ప్రేమకి నోచుకోని వారు
ప్రేమగురించి...
అన్నానికి నోచుకోని వారు
ఆహారం గురించి....
చదువుకి నోచుకోని వారు
చదువుగురించి......
కాని.....
బాగా డబ్బున్నవాడు
ఇంకా డబ్బులకోసం....
పదవులున్నవాడు ఇంకా
పదవులకోసం.........
తలుచుకోవడం చిత్రం.
ఒకటి అవసరం.....
రెండవది ఆరాటం.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి