జమే
అక్షరం అంటే నాశనం లేనిదనే అర్థం.
మనసా..
ఏదేదో రాసేశానని పొంగిపోకు
రాసిన రాతలన్నీఅక్ష్రరాలు అవ్వవు.
ధర్మాన్నిప్రతిష్టించడానికి
రాసే రాతలే అక్షరాలౌతాయి.
దానికోసం జీవించిన జీవితాలే జీవిస్తాయి
అమృతత్త్వాన్నిఅందుకుంటాయి.
మిగిలినవన్నీ పురుగుల్లా నురుగుల్లా
అనంత శూన్యంలో అంతమౌతాయి. - గౌతమ్
అక్షరం అంటే నాశనం లేనిదనే అర్థం.
మనసా..
ఏదేదో రాసేశానని పొంగిపోకు
రాసిన రాతలన్నీఅక్ష్రరాలు అవ్వవు.
ధర్మాన్నిప్రతిష్టించడానికి
రాసే రాతలే అక్షరాలౌతాయి.
దానికోసం జీవించిన జీవితాలే జీవిస్తాయి
అమృతత్త్వాన్నిఅందుకుంటాయి.
మిగిలినవన్నీ పురుగుల్లా నురుగుల్లా
అనంత శూన్యంలో అంతమౌతాయి. - గౌతమ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి