12, ఫిబ్రవరి 2015, గురువారం

 పిరికితనాన్ని పునికి పుచ్చుకొని, 
మంచి తనము అనే ముసుగులో బ్రతికేస్తున్నారు మన జనం.


మంచి వారిని వేధించటం 
చెడ్డ వారిని పూజించటం అలవాటు చేసు కొన్నారు మన జనం.

అవధులు దాటిన స్వార్ధము ఒక ప్రక్క, అర్ధము లేని అసూయ ఇంకొక ప్రక్క.
సుమతీ శతకం మొత్తం చదివి, తప్పించుకు తిరుగు వాడే ధన్యుడు అని ఒంట బట్టించు కొన్నారు మన జనం.

ప్రశ్నించవలసిన చోట, తల దించుకొని ప్రక్క నుండి వెళ్ళి పోవటము
మంచితనము లో భాగము కాదు అని తెలుసుకొని తెలివిగా బ్రతక లేకపోతున్నా మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి