28, ఫిబ్రవరి 2015, శనివారం

చెడు పెరిగిపోడానికి కారణం చెడ్డవాళ్ళు పెరగడం కాదు 
చెడును సహించే మంచి వాళ్ళ సంఖ్య పెరగడం వలననే...

చెడును చూడకు, చెడును మాట్లాడకు, చెడును వినకు అని మూడుకోతులను చిన్నప్పట్నుంచి పెద్దయ్యేవరకు చూపించి చెబుతున్నారు మనవాళ్ళు అదే చేస్తున్నారు, అలా కాకుండా చెడును విమర్శించు, చెడుతో పోరాడు, చెడును అడ్డుకో, చెడును నిర్మూలించు అని బాల్యం నుంచే నూరి పోస్తే అప్పుడు సమాజం మారుతుంది అని నా అభిప్రాయం గురువుగారు.
ఖ్య పెరిగిపోవడం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి