2, ఆగస్టు 2019, శుక్రవారం

*ఒకసారి శ్రీనాథ కవిసార్వభౌములు పల్నాటిసీమ కు వెళ్లారు. అక్కడి నీటి ఎద్దడి చూసి ఈ కంద పద్యాన్ని చాటువుగా చెప్పేరట. **సిరిగలవానికిజెల్లును తరుణులు పదియారువేలుతగపెండ్లాడన్ తిరిపెమునకిద్దరాండ్రా పరమేశా!గంగవిడువు పార్వతిచాలున్**

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి