5, ఆగస్టు 2019, సోమవారం

* స్థానము తప్పివచ్చునెడఁ తానెటువంటి బలాడ్యుడున్ నిజ స్థానికుడైన యల్పుని కతంబుననైనను మోసపోవుగా కానలలోపలన్ వెడలి గందగజం బొకనాఁడు నీటిలో గానక చొచ్చినన్ మొసలికాటున లోఁబడ దోటు భాస్కరా!*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి