27, ఆగస్టు 2019, మంగళవారం

అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపె ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడీపుచ్చినయమ్మ, దన్నులో నమ్మినవేల్పుటమ్మల మనమ్ములయుండెడియమ్మ, దుర్గ మాయమ్మ కృపార్థియిచ్చు తమహత్త్వకవిత్వపటుత్వ సంపదల్!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి