12, ఆగస్టు 2019, సోమవారం

పాండవ వనవాసం చిత్రం లోని పద్యం ధారుణి రాజ్య సంపదమదంబున గోమలి గృష్ణజూచి రంభోరు నిజోరు దేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ము! దుర్వార మదీయ బాహుపరివర్తిత చండ గదాభి ఘాత భగ్నోరు తరోరు జేయుదు సుయోధను నుగ్ర రణాంతరంబునన్! కురువృద్దుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండన్ మదో ద్ధురుడై! ద్రౌపదినిట్లు చేసిన ఖలున్! దుశ్శాసనున్ లోకభీ కర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్శ్తెల రక్తౌఘ నిర్ఝర ముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతు నుగ్రాకృతిన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి