ఉదయతి యది భానుః పశ్చిమే దిగ్విభాగే
ప్రచలతి యది మేరుః శీతతాం యాతి వహ్నిః|
వికసతి యది పద్మం పర్వతానాం శిఖాగ్రే
న భవతి పునరన్యద్భాషితాం సజ్జనానామ్||
** సూర్యుడు పడమట ఉదయించినా, మేరు పర్వతం అటు ఇటు కదిలినా, అగ్ని చల్లారిపోయినా, పద్మం పర్వత శిఖరాన వికసించినా..సరే! (ఇవన్నీ అసాధ్యాలు) సజ్జనులైనవారు తమ మాటపై నిలబడతారు..

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి