జర్నలిజం..ఓ వేశ్య.పాఠకులే విటులు .పాఠకుల కోసం జర్నలిజం...నిమిషనికో రంగు మారుస్తుంది .తను పూసుకున్న ..పెంటని ప్రపంచమంతా పూసి పండగ చేసుకుంటుంది. .ఆ విషయం మాకు తెలుసు.
సమాజం నుంచి వెలివెయబడాల్సిన వాళ్ళు ..నూటికి తొంభయ్ మంది.. ..కలాలు పట్టుకోని..జర్నలిస్టులైపొయారు వీళ్ళంతా అక్షరాలని ..తార్చే బ్రొకర్లుగా మారిపొయారు..వీళ్ళు నిజాల్ని..అబద్ధాలుగా చేయగలరు .అబద్ధాలని నిజాలుగా చెయ్యగలరు.
వీళ్ళంతా కలం పట్టుకున్న కసాయీలు..సెన్సేషన్..కోసం..మొలకు..బెల్టు బాంబు చుట్టుకోని..తిరిగే ..పాత్రికేయ టెర్రరిస్టులు.
బాంబులూ వీళ్ళే..బాంబుల వార్తలూ వీళ్ళే.
హంతకులూ వీళ్ళే..ఆ వార్తలు వ్రాసే ..వార్తాహరులూ వీళ్ళే.
బాంబులూ వీళ్ళే..బాంబుల వార్తలూ వీళ్ళే.
హంతకులూ వీళ్ళే..ఆ వార్తలు వ్రాసే ..వార్తాహరులూ వీళ్ళే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి