11, సెప్టెంబర్ 2014, గురువారం

జడ

జడతో జర భద్రం సుమా !
జడలాగుట వలనేగద 
మడిసెను దుశ్శాసనుండు మరి కీచకుడే 
జడకడనేమారకుమా 
జడతోనే మారె కొన్ని జాతకములె, హా !

ఓ వాలుజడా.... మల్లెపూల జడా.... ఓ పాము జడా... !!
సత్యభామ జడా..........నువ్వు అలిగితే... నాకు దడా...!!!
ఓ పట్టు జడా... బుసకొట్టు జడా...నసపెట్టు జడా....ఇపుదేందుకే.. ఈ రగడ...!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి