17, మే 2015, ఆదివారం

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్నీ...అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని...
దేవుడుదిగిరానీ..యవ్వరుఎమైపోనీ....మారదులోకం...మారదు కాలం..
గాలివాటుగమనానికి కాలిబాటదేనికీ...గోర్రెచాటుమందకు ఈ జ్ఞానబోధదేనికీ..
ఏచరిత్ర నేర్చుకుంది పచ్చని పాటం...ఏ క్షణాన్న మార్చుకుంది చిచ్చుల మార్గం5
రామబాణ మాపిందా రావణ కాష్టం...కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం........;ని;
పాతరాతిగుహాలు,,పాలరాతి గృహాలైనా...అడవినీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే...నాటికదే అంతా..నట్టడవి నడివీడికి నడిచొస్తే వింతా..
బలవంతుడే బతకాలని సూక్తి మరవకుండా...శతాబ్ధాలు నడవలేద ఈ అరణ్యకాండ...;ని;




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి