18, మే 2015, సోమవారం

ఎక్కడ మెక్కాల...ఎక్కడ మొక్కాలో..
ఎక్కడ చెక్కాలో...ఎక్కడ చిక్కాలో...
ఎక్కడ నక్కాలో...ఎక్కడ ఎక్కాలో...
ఎక్కడ నెగ్గాలో...ఎక్కడ తగ్గాలో....
తెలుసుకోవటమే...జీవితమంటే...!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి