ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి?
జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా?
ఎంత మాట ఎంత మాట?
ఇది క్షాత్ర పరీక్షగానీ క్షత్రియ పరీక్ష కాదే?
కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే అందువా?
నీ తండ్రి భరద్వాజుని జననమేట్టిది?
అతి జుగుప్సా కరమైన నీ సంభవ మెట్టిది?
మట్టికుండలో పుట్టితివి కదా ?
అహహ నీది ఏ కులము?
ఇంత ఏల ?
అస్మద్ పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన
ఈ శాంతనవుడు
శివసముద్రుని భార్య యగు గంగా గర్భమున జనియించలేదా?
ఈయనదే కులము?
అహహ నాతో చెప్పింతువేమయ్యా?
మా వంశమునకు మూల పురుషుడగు వశిష్టుడు
దేవ వేశ్య యగు ఊర్వశి పుత్రుడు కాడా?
ఆతడు పంచమ జాతి కన్య అయిన అరుంధతి యందు శక్తిని
ఆ శక్తి ఛండాలాంగన యందు పరాశరుని,
ఆ పరాశరుడు పల్లె పడుచైన మత్స్యగంధి యందు
మా తాత వ్యాసుని,
ఆ వ్యాసుడు విధవరాండ్రయిన మా పితామహి అంబికతో
మా తండ్రిని,
పిన పితామహి అంబాలిక తో మా పినతండ్రి
పాండు రాజును,
మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తించబడుతున్న
ఈ విదురదేవుని కనలేదా?
సందర్భావసరములను బట్టి
క్షేత్ర బీజ ప్రాధాన్యములతో
సంకరమైన మా కురువంశము
ఏనాడో కులహీనమైనది.
కాగా నేడు కులము కులము అను వ్యర్ధవాదమెందులకు?

అన్న స్వర్గీయ్య నందమూరి తారకరామారావు 93 వ జయం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి